స్నేహం ఎంత తీయదనం
తెలియజెప్పెను ఒక సుధ మధురం
కలిసి గడిపిన కాలం ఒక పువ్వైతే
అది చెందేను దినదినాభివృద్ధి మొగ్గలుగా దరిజేరి
చిగురాకులు తొడగేను, స్నేహ తీగలుగా పెరిగేను
చిరు చిరు లతలే స్నేహ తీగలై పరిమళించేను
చిగురించిన ఆశలే పువ్వలై వికసించగా
ఆ స్నేహం చూడవచ్చేను సీతకోక చిలుకలుగా
ఆహా!!ఏమి పరిమళమది
చిత్రించెను విధి ఒక వింత
అది అందుకోమరి ఆనందవిదృష్టి
చూచి వేయిసుమా అది ఒక అద్భుత సృష్టి
చేయకుసుమా అది అనావృష్టి
లీల గారూ, బ్లాగ్ లోకానికి స్వాగతం.
ReplyDeleteExcellent snehaleela garu
ReplyDelete